ఎస్ఆర్ నగర్లో నగదు కోసం దారుణ హత్య జరిగింది.
హైదారాబాద్: ఎస్ఆర్ నగర్లో నగదు కోసం దారుణ హత్య జరిగింది. ఎస్ఆర్ నగర్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో కొందరు దుండగులు ఒక వృద్ధుడిని హత్య చేసి నగదును దోచుకెళ్లారు.
ప్రసాదరావు(65) అనే వృద్ధుడు కమల అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కొందరు దుండగులు వచ్చి, ఆయనను హత్య చేసి లక్ష రూపాయల నగదు దోచుకువెళ్లారు.