ఊపిరున్నంత వరకూ పోరాటం : మద్రగడ | Mudragada Padmanabham padyatra | Sakshi
Sakshi News home page

ఊపిరున్నంత వరకూ పోరాటం : మద్రగడ

Jul 13 2017 12:59 AM | Updated on Aug 14 2018 11:26 AM

ఊపిరున్నంత వరకూ పోరాటం : మద్రగడ - Sakshi

ఊపిరున్నంత వరకూ పోరాటం : మద్రగడ

సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు సాధించేందుకు ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.

కిర్లంపూడి (జగ్గంపేట)/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌):  సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు సాధించేందుకు ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కాపు జాతిలోని పేదవారి కోసం పాదయాత్ర చేస్తుంటే వేల మంది పోలీసు బలగాలను ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియజేయాలన్నారు. గతంలో బాబు పాదయాత్ర చేసినప్పుడు అప్పట్లో అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారా? అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement