ఇద్దరి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య | mother suicide with 2 children in bapatla | Sakshi
Sakshi News home page

ఇద్దరి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Jun 26 2015 9:45 AM | Updated on Nov 6 2018 7:56 PM

గుంటూరు జిల్లా బాపట్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది.

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శక్రవారం వెలుగు చూసింది. దరివాద కొత్తపాలెం సమీపంలో రైలు పట్టాలపై 35 ఏళ్ల మహిళ, పదేళ్ల వయసున్న ఓ బాలిక, బాలుడు మృతదేహాలు పడి ఉండగా, శుక్రవారం ఉదయం లైన్‌మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాల్ని పరిశీలించారు. మృతుల వివరాలు, సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement