కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు | Monsoon to reach Kerala in next 48 hours, says Visakhapatnam Meteorological Department | Sakshi
Sakshi News home page

కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

Jun 4 2014 7:58 AM | Updated on Sep 2 2017 8:19 AM

మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు దక్షిణ కోస్తాంధ్ర మీదగా అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం విశాఖపట్నంలో వెల్లడించింది.

మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు దక్షిణ కోస్తాంధ్ర మీదగా అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం విశాఖపట్నంలో వెల్లడించింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల... తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement