'నాణ్యత లేని సరుకులు ఇస్తే చర్యలు' | minister paritala sunitha checks civil supply godowns in kurnool | Sakshi
Sakshi News home page

'నాణ్యత లేని సరుకులు ఇస్తే చర్యలు'

Dec 28 2015 1:04 PM | Updated on Aug 18 2018 5:57 PM

కర్నూలు జిల్లాలోని సివిల్ సప్లై గోడౌన్ లను ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సోమవారం పరిశీలించారు.

కర్నూలు: కర్నూలు జిల్లాలోని సివిల్ సప్లై గోడౌన్ లను ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ-పాస్ విధానంలో టెక్నికల్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అందరికి చంద్రన్న కానుకలు అందేలా చూస్తామన్నారు. నాణ్యత లేని సరుకులు సరఫరా చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు

Advertisement
 
Advertisement
Advertisement