ఘనంగా మంత్రి అఖిలప్రియ వివాహం

Minister Akhila Priya Wedding Ceremony - Sakshi

సాక్షి, ఆళ్లగడ్డ : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ వివాహం భార్గవరామ్‌తో బుధవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులోని భూమా శోభానాగిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి శాసన మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్, రాష్ట్ర మంత్రులు కాలవ శ్రీనివాసులు, నారాయణ, ఆది నారాయణరెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి, జిల్లా కల్టెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి హాజరయ్యారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top