గుంటూరులో భారీ చోరీ | massive theft in Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో భారీ చోరీ

Dec 12 2015 9:41 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు నగరంలోని రాఘవ నగర్‌లో శనివారం ఉదయం బారీ చోరీ జరిగింది.

గుంటూరు నగరంలోని రాఘవ నగర్‌లో శనివారం ఉదయం బారీ చోరీ జరిగింది. రిటైర్డ్ టీచర్ అంజిరెడ్డి ఇంట్లో దొంగలు జొరబడి 60 సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారు. చోరీ జరిగిన విషయం గమనించిన అంజిరెడ్డి రాఘవనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement