చెర్లలో మావోయిస్టుల లేఖ కలకలం | maoists leave a letter in khammam | Sakshi
Sakshi News home page

చెర్లలో మావోయిస్టుల లేఖ కలకలం

Mar 15 2015 7:33 PM | Updated on Oct 9 2018 2:38 PM

ఖమ్మం జిల్లా చెర్ల మండలంలో ఆదివారం మావోయిస్టుల పేరుతో ఉన్న ఓ లేఖ దర్శనమిచ్చింది.

ఖమ్మం : ఖమ్మం జిల్లా చెర్ల మండలంలో ఆదివారం మావోయిస్టుల పేరుతో ఉన్న ఓ లేఖ దర్శనమిచ్చింది. అందులో తరతరాలుగా పీడనానికి గురవుతున్న పేద, ఆదివాసీల బతుకులు బాగుపడాలంటే వారి శ్రమకు తగిన ఫలితం దక్కాలని పేర్కొన్నారు. తునికి ఆకు తెంచే కూలీలకు ఇస్తున్న వేతనాలు పెంచాలంటే కూలీలంతా కలిసి పోరాటం చేయాలని తెలిపారు. అయితే మావోయిస్టుల పేరుతో ఉన్న ఈ లేఖ చెర్ల మండలంలో కలకలం రేపింది.

Advertisement
 
Advertisement
Advertisement