విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కలకలం | maoists escped | Sakshi
Sakshi News home page

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కలకలం

Apr 4 2015 11:22 PM | Updated on Oct 9 2018 2:51 PM

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో శనివారం సాయంత్రం మావోయిస్టుల కలకలం రేగింది.

విశాఖ:ఏజెన్సీ ప్రాంతంలో శనివారం సాయంత్రం మావోయిస్టుల కలకలం రేగింది. గుమ్మరేవుల వద్ద 30 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల కంటబడ్డారు.  ఈ క్రమంలోనే పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. అయితే మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే తప్పించుకుని పారిపోయారు.

 

పోలీసుల నుంచి తప్పించుకున్న వారిలో మావోయిస్టుల అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మావోయిస్టులపై ఫైరింగ్ జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisement
 
Advertisement
Advertisement