'సిఎం కావాలనుకుంటున్న కెసిఆర్' | Manda krishna madiga criticised KCR | Sakshi
Sakshi News home page

'సిఎం కావాలనుకుంటున్న కెసిఆర్'

Mar 12 2014 5:03 PM | Updated on Aug 15 2018 9:17 PM

మంద కృష్ణ మాదిగ - Sakshi

మంద కృష్ణ మాదిగ

తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఇప్పుడు మాట మారుస్తున్నారని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్‌పి) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.

మెదక్: తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు  ఇప్పుడు మాట మారుస్తున్నారని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్‌పీ) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఇప్పుడు తానే సీఎం కావాలని కెసిఆర్ అనుకుంటున్నారని ఆయన విమర్శించారు.

కేసీఆర్‌ను దళితులు, బిసిలు, ముస్లీంలు విశ్వసించరని చెప్పారు.  కేసీఆర్ దళితద్రోహి అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement