కడపలో వ్యక్తి దారుణ హత్య | man murdered in ysr district | Sakshi
Sakshi News home page

కడపలో వ్యక్తి దారుణ హత్య

Jul 21 2017 4:20 PM | Updated on Aug 29 2018 8:36 PM

వైఎస్సార్‌ జిల్లా కడపలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

కడప: వైఎస్సార్‌ జిల్లా కడప ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో గంధం ఈశ్వరయ్య (23) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంతో తారకరామా నగర్‌లో గురువారం రాత్రి చాంద్‌బాషా అనే వ్యక్తి ఇతడిని హత్య చేశాడు. రిమ్స్‌ మార్చురీకి మృతదేహాన్నితరలించారు. టౌన్‌ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement