వ్యక్తి దారుణ హత్య | man murdered in guntur distirict | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Sep 11 2015 10:45 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడి గ్రామ శివారులో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

గుంటూరు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడి గ్రామ శివారులో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతనిని హత్య చేసి ముళ్ల పొదల్లో పడేశారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 35 ఉంటుంది. స్థానికులు సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement