మహిళను గొడ్డలితో నరికి చంపిన యువకుడు | Man kills woman with axe in rantachintala | Sakshi
Sakshi News home page

మహిళను గొడ్డలితో నరికి చంపిన యువకుడు

Jun 4 2014 8:53 AM | Updated on Jul 30 2018 8:27 PM

గుంటూరు జిల్లా రెంటచింతలలో దారుణం జరిగింది. స్థల వివాదం కాస్తా ఓ మహిళ ప్రాణాలు తీసింది.

గుంటూరు : గుంటూరు జిల్లా రెంటచింతలలో దారుణం జరిగింది. స్థల వివాదం కాస్తా ఓ మహిళ ప్రాణాలు తీసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇరు కుటుంబాల మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు.... మహిళను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement