వడదెబ్బతో వ్యక్తి మృతి | Man dies of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Mar 22 2016 2:46 PM | Updated on Oct 9 2018 5:43 PM

అధిక ఉష్ణోగ్రతలతో పలువురు వడదెబ్బకు గురవుతున్నారు.

సారవకోట (శ్రీకాకుళం జిల్లా) : అధిక ఉష్ణోగ్రతలతో పలువురు వడదెబ్బకు గురవుతున్నారు. సారవకోట మండలం అక్కివలస గ్రామంలో చిన్నాల కాసయ్య(58) అనే వ్యక్తి వడదెబ్బ ధాటికి మంగళవారం మృతిచెందాడు. ఈయనకు భార్య సీతమ్మ, ముగ్గురు కుమారులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement