
► నేడు విజయనగరంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన.
♦ ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
►నేడు పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనమే ప్రధాన ఉద్దేశంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
► నేటినుంచి రెండు రోజుల పాటు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన.
► మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్.
భాగ్యనగరంలో నేడు
♦ విజన్ 2020 క్రికెట్ చాంపియన్స్ కప్
వేదిక : తెలంగాణ క్రికెట్ అకాడమీ, గండిమైసమ్మ
సమయం : ఉదయం 7.0 గంటలకు
♦ ల్వాంగ్వేజ్ అండ్ పొలిటికల్స్ బై ప్రొ. ఏ.ఆర్. వెంకటచలపతి
వేదిక : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, లింగంపల్లి
సమయం : మధ్యాహ్నం 3.0 గంటలకు
♦ ఎగ్జిబిషన్ ఆండ్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రి : టెక్నాలజీ, ఇన్నోవేషన్
వేదిక :ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్
సమయం : ఉదయం 10 గంటలకు
♦ పింక్‌థాన్
వేదిక : కేబీఆర్ పార్క్
సమయం : ఉదయం. 8.00 గంటలకు
♦ స్క్రీనింగ్ బంగ్లాదేశ్ ఫిలిం ఆల్పా
వేదిక : శ్రీ సారధి స్టూడియో, అమీర్‌పేట
సమయం : సాయంత్రం. 6.00 గంటలకు
♦ ఆయిల్ పెయింటింగ్స్ వర్క్ షాప్
వేదిక : టీఎన్‌జీఓస్ కాలనీ, ఫేజ్–2, గచ్చిబౌలి
సమయం : ఉదయం. 10.0గంటలకు
♦ వీవ్స్ హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్
వేదిక : శ్రీ సాగి రామకృష్ణ రాజు కమ్యూనిటీ హాల్ , మధురానగర్
సమయం : ఉదయం 11 గంటలకు
♦ ఎబిలిటీస్ ఫెస్ట్ 2020: ఎ షో ఫర్ హ్యాండీక్యాప్డ్ పీపుల్
వేదిక : రవీంద్ర భారతి
సమయం : ఉదయం 9 గంటలకు
♦ వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్
వేదిక : పార్క్ హయత్, రోడ్ నం.2, బంజారాహిల్స్
సమయం : ఉదయం 10:30 గంటలకు
♦ ఫీస్ట్ ఆన్ ది ఏషియన్ గ్రిల్
వేదిక : షెర్టాన్ హైదరాబాద్ హోటల్, గచ్చిబౌలి
సమయం : సాయంత్రం 6:30 గంటలకు
♦ అకాడమీ అవార్డ్స్– 2019
వేదిక : హార్డ్ కప్ కాఫీ, జూబ్లీహిల్స్
సమయం : సాయంత్రం 6 గంటలకు
♦ ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక : ది ఆర్ట్ స్పేస్, అమీర్‌పేట్
సమయం : రాత్రి 7 గంటలకు
♦ చెస్ వర్క్‌షాప్
వేదిక : కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం : మధ్యాహ్నం 12:30 గంటలకు
♦ జె. ఈశ్వరి బాయ్ వర్ధంతి సభ
వేదిక : రవీంద్ర భారతి
సమయం : సాయంత్రం 5. 00 గంటలకు