యారాడలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం | liquor bottles seized in yarada | Sakshi
Sakshi News home page

యారాడలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం

Jan 13 2016 3:17 PM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖపట్నంలోని యారాడలో అక్రమంగా నిల్వ ఉంచిన 140 మద్యం బాటిళ్ల కేసులను బుధవారం టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.

విశాఖపట్నం : విశాఖపట్నంలోని యారాడలో అక్రమంగా నిల్వ ఉంచిన 140 మద్యం బాటిళ్ల కేసులను బుధవారం టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి సన్యాసిరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకులు అందించిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement