కాపు నాయకుడు మిరియాల వెంకట్రావు మృతి | leader of kapu miriyala venkata rao passes away | Sakshi
Sakshi News home page

కాపు నాయకుడు మిరియాల వెంకట్రావు మృతి

Nov 9 2014 2:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకుడు మిరియాల వెంకట్రావు(72) ఆదివారం తుది శ్వాస విడిచారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకుడు మిరియాల వెంకట్రావు(73) ఆదివారం తుది శ్వాస విడిచారు. గత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావును ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో చికిత్స పొందుతూ వెంకట్రావు మృతి చెందారు. గతంలో ఆయన హస్తకళల కార్పోరేషన్ కు చైర్మన్ గా పని చేశారు. వెంకట్రావు మృతి పట్ల పలువురు కాపు సంఘ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement