తెర్లాంలో లక్షదీపార్చన | laksha deeparchana at terlam | Sakshi
Sakshi News home page

తెర్లాంలో లక్షదీపార్చన

Feb 17 2015 8:25 PM | Updated on May 29 2018 2:28 PM

తెర్లాంలో లక్షదీపార్చన - Sakshi

తెర్లాంలో లక్షదీపార్చన

శివరాత్రిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లక్ష దీపార్చన కార్యక్రమాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.వీ.సుజయ్ కృష్ణ రంగారావు ప్రారంభించారు.

విజయనగరం: శివరాత్రిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లక్ష దీపార్చన కార్యక్రమాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.వీ.సుజయ్ కృష్ణ రంగారావు ప్రారంభించారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలోని శివాలయంలో ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. వేల సంఖ్యలో వచ్చిన భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది.
(తెర్లాం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement