కుప్పం హెడ్ కానిస్టేబుల్‌కు ఇండియన్ పోలీస్ మెడల్ | KUPPAM head constable to the Indian Police Medal | Sakshi
Sakshi News home page

కుప్పం హెడ్ కానిస్టేబుల్‌కు ఇండియన్ పోలీస్ మెడల్

Aug 15 2015 2:44 AM | Updated on Sep 3 2017 7:27 AM

కుప్పం  హెడ్ కానిస్టేబుల్‌కు ఇండియన్ పోలీస్ మెడల్

కుప్పం హెడ్ కానిస్టేబుల్‌కు ఇండియన్ పోలీస్ మెడల్

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులకు అందించే ఇండియన్ పోలీస్ మెడల్

చిత్తూరు (అర్బన్) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులకు అందించే ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) ఈ సారి జిల్లా నుంచి ఒక్కరినే వరిం చింది.  కుప్పం పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఏ.మురళీమోహన్‌కు ఐపీఎంను ప్రకటిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.

1990లో కానిస్టేబుల్‌గా విధుల్లోకి వచ్చిన మురళీమోహన్ విధి నిర్వహణలో 222 రివార్డులు, ఆరు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2009లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవాపతకాన్ని అందుకున్నారు. 2012లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఈయనకు పదోన్నతి లభించింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement