జంతర్ మంతర్కు మారిన సీఎం దీక్షావేదిక | kiran kumar reddy protest venue changed to jantarmantar | Sakshi
Sakshi News home page

జంతర్ మంతర్కు మారిన సీఎం దీక్షావేదిక

Feb 4 2014 2:49 PM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చేయ తలపెట్టిన నిరాహార దీక్ష వేదిక మారింది. తొలుత ఇందిరాగాంధీ సమాధి ఉన్న శక్తిస్థల్ వద్ద దీక్ష చేయాలని ముఖ్యమంత్రి తలపెట్టిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చేయ తలపెట్టిన నిరాహార దీక్ష వేదిక మారింది. తొలుత ఇందిరాగాంధీ సమాధి ఉన్న శక్తిస్థల్ వద్ద దీక్ష చేయాలని ముఖ్యమంత్రి తలపెట్టిన విషయం తెలిసిందే.

అయితే, శక్తిస్థల్ వద్ద మరమ్మతులు చేస్తున్నారని, అందువల్ల అక్కడ ఎలాంటి దీక్షలు వద్దని అధికారులు సూచించినట్లు తెలిసింది. దీంతో దేశ రాజధాని నగరంలో పోరాటాలకు వేదిక అయిన జంతర్ మంతర్ వద్దకు సీఎం కిరణ్ దీక్షావేదిక మారింది.

Advertisement
 
Advertisement
Advertisement