ఎమ్మెల్యే సంజీవయ్యకు కరోనా టెస్ట్‌ | Kiliveti Sanjeevaiah Negative Report in Coronavirus Tests | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సంజీవయ్యకు కరోనా టెస్ట్‌

Jun 18 2020 12:37 PM | Updated on Jun 18 2020 12:37 PM

Kiliveti Sanjeevaiah Negative Report in Coronavirus Tests - Sakshi

సూళ్లూరుపేట : సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బుధవారం అమరావతిలో కరోనా టెస్ట్‌ చేయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు కోవిడ్‌–19 పరీక్షలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సమావేశానికి హాజరు కోసం ముందుగా అమరావతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రంలో స్వాబ్‌ టెస్టు చేయించుకున్నారు. ఆయనకు నెగిటివ్‌ వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement