శ్రీవారిని దర్శించుకున్న కేరళ గవర్నర్ | kerala governer visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న కేరళ గవర్నర్

Apr 30 2016 11:22 AM | Updated on Sep 3 2017 11:07 PM

శ్రీవారిని దర్శించుకున్న కేరళ గవర్నర్

శ్రీవారిని దర్శించుకున్న కేరళ గవర్నర్

కేరళ గవర్నర్ పి.సదాశివం శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల: కేరళ గవర్నర్ పి.సదాశివం శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఆయన వెంకటేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement