కర్ణాటక పోలీసుల దాష్టీకం | Karnataka Police arrest youth | Sakshi
Sakshi News home page

కర్ణాటక పోలీసుల దాష్టీకం

Oct 20 2017 2:15 PM | Updated on Oct 20 2017 2:38 PM

చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం శివదిలో కర్ణాటక పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు.

సాక్షి, పెద్దపంజాని: చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం శివదిలో కర్ణాటక పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ఎటువంటి కారణం లేకుండానే 11 మంది యువకులను కర్ణాటక తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. వారిలో ఇద్దరి యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దొంగతనం చేయకుండానే ఒప్పుకోమని వారిని బెదిరిస్తున్నారని ఆ యువకుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement