'చంద్రబాబుకు బీజేపీ తలుపులు మూసేసినట్లే'

Kanna Lakshminarayana Says, No Doors Open For Chandrababu To Come Into BJP - Sakshi

కన్నా లక్ష్మీనారాయణ

సాక్షి, శ్రీకాకుళం : ఆర్టికల్‌ 370 రద్దు గొప్ప చారిత్రక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇన్నాళ్లు కశ్మీర్‌ నిప్పుల కుంపటిలా మండిపోయిందని, ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌ భారతదేశం భూభాగంలో అంతర్భాగంగా మారిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ పాలన నత్తనడకన సాగుతుందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ తలుపులు మూసేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇప్పటికే స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top