శ్రీవారి సేవలో ప్రముఖులు | kamineni srinivas visit tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

Mar 16 2015 9:55 AM | Updated on Oct 9 2018 5:03 PM

తిరుమల శ్రీవారిని పలువులు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లతో పాటు హైకోర్టు న్యాయమూర్తి నాగేశ్వర రెడ్డి లు ఉన్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వారు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement