జేసీ బదిలీ | j.C transfer | Sakshi
Sakshi News home page

జేసీ బదిలీ

Feb 8 2014 3:38 AM | Updated on Oct 20 2018 6:17 PM

జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం బదిలీ అయ్యారు. ఆయనను ఆదిలాబాద్ జేసీగా బదిలీ చేశారు

నెల్లూరు (కలెక్టరేట్) :  జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం బదిలీ అయ్యారు. ఆయనను ఆదిలాబాద్ జేసీగా బదిలీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 2011లో ఏజేసీగా జిల్లాకు వచ్చిన ఆయన ఇక్కడే జూన్ 2012లో ఐఏఎస్ క్యాడర్‌కు ఎంపికై జేసీగా ఉద్యోగోన్నతి పొందారు. జిల్లాలో రెవెన్యూ వ్యవస్థపై నిఘా ఉంచి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement