ఐరన్ దొంగల అరెస్టు | iron theft inananthapuram distirict | Sakshi
Sakshi News home page

ఐరన్ దొంగల అరెస్టు

Feb 14 2015 4:46 PM | Updated on Aug 21 2018 5:46 PM

నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఐరన్ సామగ్రిని దొంగలిస్తున్న ఆరుగురు దుండగులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.

 అనంతపురం: నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద  ఐరన్ సామగ్రిని దొంగలిస్తున్న ఆరుగురు దుండగులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.అనంతపరం జిల్లాలోని  హిందూపురం మండలానికి చెందిన ఆరుగురు బృందంగా ఏర్పడి మండలంలో పలు చోట్ల ఇనుప వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హిందూపురం పోలీసులు శనివారం దుండగులను అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
(హిందూపురం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement