గన్నవరం నుంచి ‘ఇండిగో’! | Indigo Airlines from Gannavaram Airport | Sakshi
Sakshi News home page

గన్నవరం నుంచి ‘ఇండిగో’!

May 28 2017 1:22 AM | Updated on Sep 5 2017 12:09 PM

కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

విమానాశ్రయం(గన్నవరం): కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్, ట్రూజెట్‌ విమాన సంస్థలు ఇక్కడ్నుంచి సర్వీసులు నడుపుతుండగా..తాజాగా ఇండిగో విమానయాన సంస్థ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్టు అధికారులతో చర్చించేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇండిగో ప్రతినిధుల బృందం గన్నవరానికి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement