ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

IAS Officers Transferred In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఆర్పీ సిసోడియాను నియమించింది. అజేయ్‌ జైన్‌, విజయానంద్‌లను జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.

బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారుల వివరాలు..
ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- జేఎస్వీ ప్రసాద్
ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- నీరబ్కుమార్ ప్రసాద్
జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- ఆదిత్యనాథ్‌ దాస్
వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- పూనం మాలకొండయ్య
బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా- కరకాల వలవన్
పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా- రజత్ భార్గవ.
వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా- జవహర్ రెడ్డి
గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా- అనంత రాము
యూత్ సర్వీసెస్, టూరిజం ముఖ్య కార్యదర్శిగా- ప్రవీణ్ కుమార్
పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా- రాజశేఖర్
ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శిగా- కృష్ణబాబు
స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా- దయమంతి
పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా- శ్యామలరావు
ట్రాన్స్ కో ఎండీగా- నాగులాపల్లి శ్రీకాంత్
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా- ఎంకే మీనా
జెన్‌కో ఎండీగా- బి. శ్రీధర్
ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా- వెంకటేశ్వర ప్రసాద్
సివిల్ సప్లైస్ కమిషనరుగా- కోన శశిధర్
హోం సెక్రటరీగా- కిషోర్ కుమార్
వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా- మధుసూదన్ రెడ్డి
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా- ఆర్పీ సిసోడియా
శాప్ ఎండీగా- కాటంనేని భాస్కర్
మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్‌గా- ప్రద్యుమ్న
ఎక్సైజ్ కమిషనర్- ఎం ఎం నాయక్
సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా- హర్షవర్ధన్
వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా- ప్రవీణ్ కుమార్
సీఎం ఓఎస్డీగా- జె మురళీ
సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా- విజయ
ట్రాన్సపోర్ట్ కమిషనర్‌గా- పీఎస్సార్ ఆంజనేయులు
హర్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్‌గా- చిరంజీవి చౌదరి
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా- పీయూష్ కుమార్
ఇంటర్ విద్య కమిషనర్‌గా- కాంతిలాల్ దండే
మున్సిపల్ శాఖ కమిషనర్‌గా- విజయ్ కుమార్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా- గిరిజా శంకర్
సీఆర్డీఏ కమిషనర్‌గా- లక్ష్మీ నరసింహం
విజయానంద్, అజేయ్ జైన్ జీఏడీకి అటాచ్

జిల్లా కలెక్టర్లు
ప్రకాశం- పి భాస్కర్‌
తూర్పు గోదావరి- మురళీధర్‌రెడ్డి
పశ్చిమ గోదావరి- ముత్యాల రాజు
గుంటూరు- శ్యామూల్‌ ఆనంద్‌
నెల్లూరు- ఎంవీ శేషగిరిబాబు
అనంతపురం- ఎస్‌ సత్యనారాయణ
విశాఖపట్నం- వి వినయ్‌చంద్‌
కర్నూలు- జి వీరపాండ్యన్‌
చిత్తూరు- నారాయణ భరత్‌ గుప్తా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top