'సినిమాల్లో నటించే ఆలోచన లేదు' | i am interested in movies, says davuluri neena | Sakshi
Sakshi News home page

'సినిమాల్లో నటించే ఆలోచన లేదు'

Dec 28 2014 2:50 PM | Updated on Sep 2 2017 6:53 PM

'సినిమాల్లో నటించే ఆలోచన లేదు'

'సినిమాల్లో నటించే ఆలోచన లేదు'

తనకు సినిమాల్లో నటించే ఆలోచన లేదని విజయవాడకు చెందిన మిస్ అమెరికా నీనా దావులూరి అన్నారు.

విజయవాడ: తనకు సినిమాల్లో నటించే ఆలోచన లేదని విజయవాడకు చెందిన మిస్ అమెరికా నీనా దావులూరి అన్నారు. మిస్ అమెరికాగా ఎంపికైన తర్వాత విజయవాడ వచ్చిన ఆమె శనివారం మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మిస్ యూనివర్స్, మిస్ అమెరికా వంటి పోటీల్లో విజేతలకు సినిమా అవకాశాలు వస్తాయి కదా.. మీకూ వచ్చాయా అన్ని విలేకరులు అడగగా ఆమె పైవిధంగా బదులిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement