భార్యపై యాసిడ్ పోసిన భర్త | Husband attack on wife with acid in Sivampet | Sakshi
Sakshi News home page

భార్యపై యాసిడ్ పోసిన భర్త

Oct 29 2013 4:47 PM | Updated on Jul 27 2018 2:18 PM

సంగారెడ్డి మండలం శివంపేటలో ఓ భర్త తన భార్యపై యాసిడ్ పోశాడు.

మెదక్: సంగారెడ్డి మండలం శివంపేటలో ఓ భర్త తన భార్యపై యాసిడ్ పోశాడు. అతను తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను  సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

ఆమెపై యాసిడ్ పోసిన భర్త, అతని స్నేహితులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement