అనకాపల్లిలో తుపాకీతో రౌడీషీటర్ హల్ చల్ | history sheeter halchal at anakapalli | Sakshi
Sakshi News home page

అనకాపల్లిలో తుపాకీతో రౌడీషీటర్ హల్ చల్

Nov 26 2014 9:18 PM | Updated on Aug 21 2018 3:16 PM

రౌడీల ఆధిపత్య పోరు రోడ్డెక్కడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది.

విశాఖపట్నం: రౌడీల ఆధిపత్య పోరు రోడ్డెక్కడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది. రౌడీషీటర్ రాజేష్ అనకాపల్లి జంక్షన్ లో బుధవారం రాత్రి తుపాకీతో హల్ చల్ చేశాడు. తన ప్రత్యర్థి దాడి కృష్ణపై తుపాకీతో కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశాడు. తుపాకీ పేలకపోవడంతో దాడి కృష్ణ ప్రాణాలతో బయటపడ్డాడు.

కాగా కృష్ణ వర్గీయులు అనకాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రాజేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement