గోదావరి జిల్లాల నుంచే ధాన్యం కొనుగోళ్లు ఎక్కువ | highest buying grains from godavari districts | Sakshi
Sakshi News home page

గోదావరి జిల్లాల నుంచే ధాన్యం కొనుగోళ్లు ఎక్కువ

Jan 11 2015 8:31 PM | Updated on Sep 2 2017 7:34 PM

రాష్ట్రంలో గోదావరి జిల్లాల నుంచే అత్యధికంగా ధాన్యం కోనుగోలు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు

హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి జిల్లాల నుంచే అత్యధికంగా ధాన్యం కోనుగోలు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
 
రాష్ట్రంలో ఇప్పటి వరకు 19.10 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చంద్రబాబు నాయుడు అన్నారు.  ఏన్సీడీఎక్స్ ద్వారా జరిపిన కొనుగోళ్ల వల్ల రూ.34కోట్ల ఆదాయాన్ని సమకూర్చగలిగామన్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement