సహాయం కావాలి | help For Tribalsin Srikakulam Agency Udanam Kidney Victims | Sakshi
Sakshi News home page

సహాయం కావాలి

Jan 9 2019 9:22 AM | Updated on Jan 9 2019 9:22 AM

help For Tribalsin Srikakulam Agency Udanam Kidney Victims - Sakshi

శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలి. పూర్తిస్థాయి రోగులకు అవసరమైన డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆర్థికంగానూ ఆదుకోవాలి. కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలి.– కమల పోడియా, తొత్తిడిపుట్టుగ, కవిటి మండలం.

Advertisement
 
Advertisement
Advertisement