ఏఓపీ సరిహద్దులో భారీ వర్షాలు | heavy rains in AOP at srikakulam | Sakshi
Sakshi News home page

ఏఓపీ సరిహద్దులో భారీ వర్షాలు

Sep 16 2015 11:41 AM | Updated on Mar 28 2019 5:12 PM

శ్రీకాకుళం జిల్లా ఏఓపీ సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఏఓపీ సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి పడుతున్న వర్షాలకు నాగావళి , వంశధార నదుల్లో నీటి మట్టం భారీగా పెరిగింది. గొట్టా బ్యారేజీ లో ప్రస్తుతం ఇన్ ఫ్లో 33 వేలుగా ఉంది. వరద నీరు పెరుగుతుండటంతో 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ ఇన్ ఫ్లో 70 వేలకు పెరిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement