ఈ జిల్లాలో 3 రోజుల పాటు వర్షాలు | Heavy Rainfall In Coming 3 Days In Rayalaseema And Other 2 Districts | Sakshi
Sakshi News home page

ఈ జిల్లాలో మరో 3 రోజుల పాటు వర్ష సూచన

Jul 13 2020 7:48 PM | Updated on Jul 13 2020 8:13 PM

Heavy Rainfall In Coming 3 Days In Rayalaseema And Other 2 Districts - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసిమ జిల్లాలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇవాళ ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉంది. అంతేగాక భారీ నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(మంగళవారం) మూడు జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. బుధవారం రోజున మూడు జిల్లాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement