శ్రీకాళహస్తిలో భారీ వర్షం | Heavy rain in Srikalahasti | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో భారీ వర్షం

Nov 29 2015 2:17 PM | Updated on Sep 3 2017 1:13 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం భారీ వర్షం కురిసింది.

శ్రీకాళహస్తి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని కాళంగి రిజర్వాయర్‌కు వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో.. గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement