వడగండ్లతో భారీ వర్షం | heavy rain in prakasham, guntoor | Sakshi
Sakshi News home page

వడగండ్లతో భారీ వర్షం

Apr 14 2015 7:30 PM | Updated on Aug 24 2018 2:36 PM

వరుణుడు మరికాస్త తీవ్రరూపం దాల్చాడు. గుంటూరు జిల్లా మాచర్లలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది.

గుంటూరు: వరుణుడు మరికాస్త తీవ్రరూపం దాల్చాడు. గుంటూరు జిల్లా మాచర్లలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతోపాటు ప్రకాశం జిల్లాలో కూడా వడగండ్ల రూపంలో భారీ  వాన పడింది. ఈదురు గాలులు ఈ వర్షానికి మరింత తోడవడంతో సంత నూతలపాడు, చీమకుర్తిలో రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement