అలైన్మెంట్ వూర్చారంటూ నిరసన
అధికారులను తిప్పిపంపేశారు
గుర్రంకొండ : హంద్రీ-నీవా సర్వే పనులను రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. అలైన్మెంట్ వూర్చారంటూ నిరసన తెలియుజేశారు. పనులు చేయనీయకుం డా అధికారులను వెనక్కు పంపేశారు. ఈ సంఘటన గుర్రంకొండ వుండలంలోని రావూపురం గ్రావుంలో జరిగింది. శుక్రవారం ఆ గ్రావూనికి సమీపంలో గతంలో నిలిచిపోరుున కాలువ పనుల వద్దకు హంద్రీ-నీవా అధికారులు, సర్వేయుర్లు చేరుకున్నారు. సమీప పొలాల్లో సర్వే చేస్తుండగా విషయుం తెలుసుకున్న రైతులు అక్కడికి వచ్చారు. గతంలో ఇచ్చిన అలైన్మెంట్ (రూట్ వ్యూప్) ప్రకారమే సర్వే చేయూలని పట్టుబట్టారు.
ఇద్దరు భూస్వావుుల పొలాలు కాపాడేందుకే సర్వే వూర్చుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తవు పొలాల్లో సర్వే చేయువద్దంటూ అడ్డుకున్నారు. ప్రస్తుతం వూర్చి చేస్తున్న సర్వేతో తవుకున్న కొద్దిపాటి పొలాలు పోగొట్టుకుంటావుని ఆవేదన చెందారు. గతంలో ఇచ్చిన వూర్కింగ్ ప్రకారమే సర్వేచేసి పనులు చేపట్టాలని, లేని పక్షంలో పనులు జరగనివ్వబోవుని హెచ్చరించారు. అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయుత్నం చేశారు. అరుునా రైతులు వెనక్కి తగ్గకుండా సర్వే పనులు అడ్డుకుని నిరసన తెలియుజేశారు. అధికారులు సర్వేపనులు నిలిపివేసి వెళ్లిపోయూరు.
హంద్రీ - నీవా సర్వే పనులకు రైతుల బ్రేక్
Published Sat, Jul 18 2015 2:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement