గ్రూపు–2 అభ్యర్థుల జాబితా విడుదల  | Group 2 Mains Results Announced In Vijayawada | Sakshi
Sakshi News home page

గ్రూపు–2 అభ్యర్థుల జాబితా విడుదల 

Feb 5 2020 10:45 AM | Updated on Feb 5 2020 10:46 AM

Group 2 Mains Results Announced In Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాను కమిషన్‌ నోటీస్‌ బోర్డులో ఉంచడంతో పాటు వైబ్‌సైట్‌లో కూడా పొందుపరిచినట్టు కమిషన్‌ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు 1:2 రేషియోలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం 858 మంది అభ్యర్థులను  ఏపీపీఎస్సీ ఎంపిక  చేసింది. మొత్తం 446 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement