2 వేల థియేటర్లలో గోవిందుడు అందరివాడేలే

2 వేల థియేటర్లలో గోవిందుడు అందరివాడేలే


హైదరాబాద్: రామ్‌చరణ్ - కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన  'గోవిందుడు అందరివాడేలే'  1800 నుంచి 2000 థియేటర్స్‌లో విడుదలచేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్‌ చెప్పారు. ఈ సినిమాను దసరా కానుకగా  అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.  పరమేశ్వర్ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.  ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను ఇంగ్లండ్‌లో చిత్రీకరించారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top