రెండు రోజులపాటు వెబ్‌సైట్‌లకు అంతరాయం | Government websites to down temporarily | Sakshi
Sakshi News home page

రెండు రోజులపాటు వెబ్‌సైట్‌లకు అంతరాయం

May 30 2014 1:06 PM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలకు అంతరాయం ఏర్పడనుంది.

హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలకు అంతరాయం ఏర్పడనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో రవాణా శాఖ వెబ్సైట్లో మార్పులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు  ప్రత్యేక వెబ్సైట్లను రూపొందిస్తోంది. దాంతో మార్పుల కారణంగా రేపు, ఎల్లుండి ఆ శాఖ వెబ్సైట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు వెబ్సైట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాఏ మీసేవా వెబ్సైట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement