గోదారిలో.. కొంగుల ముడి | godavari pushkaralu 2015 | Sakshi
Sakshi News home page

గోదారిలో.. కొంగుల ముడి

Jul 21 2015 1:52 PM | Updated on Aug 1 2018 5:04 PM

గోదారిలో.. కొంగుల ముడి - Sakshi

గోదారిలో.. కొంగుల ముడి

వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన జంటలు తమ బంధానికి గోదారమ్మ ఆశీస్సులనూ పొందే అవకాశమే సరిగంగ స్నానం.

కొవ్వూరు రూరల్ : వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన జంటలు తమ బంధానికి గోదారమ్మ ఆశీస్సులనూ పొందే అవకాశమే సరిగంగ స్నానం. 'పన్నెండేళ్లకు నీకో పుష్కర సంరంభం..నిండునూరేళ్లు గుబాళించాలి మా దాంపత్య సౌరభం' అని ఆకాంక్షిస్తూ పుష్కరాల్లో సరి గంగ స్నానాలు చేస్తున్న జంటలెన్నో. సోమవారం వీఐపీ ఘాట్‌లో సరిగంగ స్నానానికి సిద్ధమౌతున్న నవదంపతుల్ని చిత్రంలో చూడొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement