`జగన్పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం` | Gattu ramachandra rao Condemns Media Stories on ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

`జగన్పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం`

Dec 26 2013 4:55 PM | Updated on Jul 25 2018 4:09 PM

`జగన్పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం` - Sakshi

`జగన్పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం`

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఓ ఛానెల్ వక్రీకరించి దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఓ ఛానెల్ వక్రీకరించి దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు.వైఎస్ జగన్పై ఓ ఛానెల్ పనిగట్టుకుని విషప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాల గురించి వైఎస్ జగన్ ఆయన అనని వ్యాఖ్యలను, అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement