వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం | ganja caught in vijayanagaram district | Sakshi
Sakshi News home page

వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం

Aug 12 2017 1:19 PM | Updated on Sep 11 2017 11:55 PM

విజయనగరం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

చింట్యాడ: విజయనగరం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చింట్యాడ మండల కేంద్రంలో శనివారం ఉదయం వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కాపు కాసిన పోలీసులు పలువురిని అరెస్టుచేసి వారి వద‍్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారి వివరాలను పోలీసులు గోప‍్యంగా ఉంచారు.

Advertisement
 
Advertisement
Advertisement