బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు | Full of devotees to Brahmotsavalu | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

Sep 29 2014 8:49 AM | Updated on Sep 2 2017 2:07 PM

బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు.

తిరుమల: శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ దూరం వరకు భక్తులు బారులు తీరారు.

శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు. కొద్దిసేపట్లో శ్రీవారు కల్పవృక్షవాహనంపై ఊరేగుతారు.

Advertisement
 
Advertisement
Advertisement