అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం | Four killed in fire at renigunta pharma factory | Sakshi
Sakshi News home page

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం, నలుగురు సజీవ దహనం

Nov 29 2017 4:58 PM | Updated on Sep 5 2018 9:47 PM

Four killed in fire at renigunta pharma factory - Sakshi

సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా రేణిగుంట పారిశ్రామికవాడలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాది డ్రగ్స్‌ ఫార్మాటికల్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement