ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ లక్ష్మీగణపతి హోమం జరిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ లక్ష్మీగణపతి హోమం జరిపారు. విజయవాడ నగరం కె.ఎల్.రావు నగర్‌లో విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఈ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పాల్గొన్నారు.