తుంగభద్రకు వరద; హెచ్చరించిన కమీషనర్‌

Flood to Tungabhadra; Cautioned Commissioner - Sakshi

సాక్షి, కర్నూల్‌ : ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా ఉండగా, సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలకు వరద నీరు వచ్చే అవకాశముందని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఆ శాఖ కమీషనర్‌ సూచించారు. మరోవైపు గణేశ్‌ నిమజ్జనాల దృష్ట్యా  కమీషనర్‌ అధికారులను అప్రమత్తం చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top