విశాఖ సరిహద్దులో కాల్పుల కలకలం | Firing Between Maoist And Police Officers At East Godavari District | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కూంబింగ్‌

Jun 12 2019 1:07 PM | Updated on Jun 12 2019 1:16 PM

Firing Between Maoist And Police Officers At East Godavari District - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : విశాఖ జిల్లా సరిహద్దులో కాల్పుల కలకల చోటు చేసుకుంది. బుధవారం తూర్పుగోదావరి - విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలోని గుమ్మరేవుల దగ్గర మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో మావోయిస్టు కీలక నాయకుడు నవీన్‌ తప్పించుకున్నాడు. సంఘటన స్థలం నుంచి పోలీసులు మూడు 303 రైఫిల్స్‌ను, 15 కిట్‌ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకన్నారు. ప్రస్తుతం కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement